Kadapa: భారీ వర్షాలకు కడప జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం

Kadapa: కడప, తిరుమల మధ్య దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ * చెయ్యేరు వరద ఉధృతికి కిలో మీటర్‌ మేర పాడైన ట్రాక్‌

Sandeep Eggoju
Published on: 19 Nov 2021 2:24 PM IST
Disrupt Train Services in Kadapa District due to Heavy Rains
X

భారీ వర్షాల కారణంగా కడప జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం (ఫైల్ ఇమేజ్)

Kadapa: భారీ వర్షాలకు కడప జిల్లాలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కడప తిరుమల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. చెయ్యేరు వరద ఉధృతికి కిలో మీటర్‌ మేర ట్రాక్‌ పాడయ్యింది. రైల్వేకోడూరు మండలం బాలుపల్లె వద్ద తిరుపతి - గుంతకల్లు ప్యాసింజర్ నిలిచిపోగా సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ రైలుతో పాటు మరి కొన్ని రైళ్లను అధికారులు దారి మల్లించారు. అలాగే మరికొన్ని రైళ్లను రద్దు చేసారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story