బడ్జెట్ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు
CM Jagan: ఆర్థికశాఖ మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష.
బడ్జెట్ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు
CM Jagan: ఏపీ సర్కార్ బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి జగన్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ది పథకాలకు నిధుల కేటాయింపుపై సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో చర్చిస్తున్నారు. కేంద్ర బడ్జెట‌్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, లబ్దిపై కూడా సీఎం సమీక్షలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story




