Palnadu: చిలకలూరిపేట వైసీపీలో బయటపడ్డ విభేదాలు.. కత్తులతో దాడి చేసుకున్న వైసీపీ శ్రేణులు

Palnadu: చందవరంలో కత్తులతో దాడి చేసుకున్న వైసీపీ శ్రేణులు

Shekhar G
Published on: 21 Aug 2023 2:17 PM IST
Disagreements Emerged In Chilakaluripet YCP Of Palnadu District
X

Palnadu: చిలకలూరిపేట వైసీపీలో బయటపడ్డ విభేదాలు.. కత్తులతో దాడి చేసుకున్న వైసీపీ శ్రేణులు

Palnadu: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి. నిన్న చందవరంలో కత్తులతో వైసీపీ శ్రేణులు దాడి చేసుకున్నారు. నాందెడ్ల వైసీపీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం వెనుక మంత్రి రజని హస్తం ఉందని శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ వైసీపీ శ్రేణులకు నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రూప్‌ రాజకీయాలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వైసీపీ కార్యకర్తల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story