Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Tirumala: ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని సేవించుకున్న సినీ దర్శకుడు భాస్కర్‌, నటుడు సప్తగిరి

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 11:20 PM IST
Director Bhaskar And Sapthagiri Visited Tirumala Temple
X

తిరుమల తిరుపతి దేవస్థానం (ఫోటో: ది హన్స్ ఇండియా)

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు బొమ్మరిళ్ళు భాస్కర్, సినీ హీరో సప్తగిరిలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story