CM Jagan: టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం

CM Jagan: పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో త్వరలో సీఎం జగన్ సమావేశం

Shekhar G
Published on: 12 Sept 2023 2:47 PM IST
Direction To Take To Public That TDP Is Spreading False Propaganda Says Jagan
X

CM Jagan: టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం

CM Jagan: పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రజల్లో ఉండడంతో పాటు చంద్రబాబు అరెస్టు దుష్ర్పచారాన్ని తిప్పికొట్టాలని సూచించనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఆరోపణలను ప్రజలకు వివరించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆదేశాలు ఇవ్వనున్నారు. మరో వైపు పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ ఇవాళ సమావేశమయ్యారు. టీడీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.

Shekhar G

Shekhar G

Next Story