Kakinada: కాకినాడ జిల్లా కొమ్మనాపల్లి లో విజృంభిస్తున్న డయేరియా

Kakinada: వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్న వైద్యులు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Jun 2024 10:30 AM IST
Diarrhea is rampant in Kommanapalli of Kakinada district
X

Kakinada: కాకినాడ జిల్లా కొమ్మనాపల్లి లో విజృంభిస్తున్న డయేరియా

Kakinada: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా కేసులు మొదలై నాలుగు రోజులయినా గ్రామంలో పరిస్థితి అదుపులోకి రాలేదు. నిన్న మరో 30 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు 50 మంది డయేరియా బారిన పడ్డారు. బాధితులకు చికిత్స అందించేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వైద్యులు. గ్రామంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు అధికారులు పర్యటించారు. మరోసారి వాటర్ శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్‌కి పంపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story