Vijayawada: ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా..

Vijayawada: 6,100 పోస్టుల్లో PET పోస్టులు ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం

Shekhar G
Published on: 10 Feb 2024 4:47 PM IST
Dharna Of PET Candidates At Vijayawada Dharna Chowk
X

Vijayawada: ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.. 

Vijayawada: విజయవాడ ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నాకు దిగారు. మెగా డీఎస్సీలో ఒక్క PET పోస్ట్ లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే... కేవలం 6వేల100 పోస్టులు విడుదల చేయడం అన్యాయమన్నారు. మూడేళ్లుగా లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని.. డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశామన్నారు అభ్యర్థులు. జగనన్న మా ఆశలు ఆడియాసలు చేశాడని.. 6వేల100 పోస్టుల్లో PET పోస్టులు ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు అభ్యర్థులు.

Shekhar G

Shekhar G

Next Story