Krishna Das: గులాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణదాస్ పర్యటన

Krishna Das: మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం : ధర్మాన

Sandeep Eggoju
Updated on: 27 Sept 2021 2:30 PM IST
Dharmana Krishna das Visiting the Gulab Cyclone Impacted Areas
X

ధర్మాన కృష్ణ దాస్ (ఫైల్ ఇమేజ్)

Krishna Das: గులాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆయన తనయుడు పోలాకి జెడ్పీటీసీ ధర్మాన చైతన్యలు పర్యటించారు. పొలాకి మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన గుల్లవానిపేట, గుప్పిడిపేట, రాజారాంపురం, కొత్తరేవు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున రెవెన్యూ యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధాన నదులలో వరద ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు కృష్ణదాస్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story