సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

*రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం జగన్‌ సమీక్ష

Jyothi
Updated on: 29 Aug 2022 12:40 PM IST
DGP Rajendranath Reddy Meet CM Jagan
X

సీఎం జగన్‌ను కలిసిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి

Andhra News: సీఎం జగన్‌ను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం జగన్‌ సమీక్ష జరుపుతున్నారు. సెప్టెంబర్ 1న ఛలో విజయవాడకు CPS ఉద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటివరకు ఛలో విజయవాడకు పోలీసులు అనుమతివ్వలేదు. ఉద్యోగులు విజయవాడకు రాకుండా తీసుకుంటున్న చర్యలను సీఎం జగన్‌కు డీజీపీ వివరించినట్లు తెలుస్తోంది. ఛలో విజయవాడ అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ డీజీపీకి దిశానిర్దేశం చేశారు.

Jyothi

Jyothi

Next Story