Andhra Pradesh: సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ

Andhra Pradesh: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను కలిసిన డీజీపీ

Rama Rao
Published on: 4 Feb 2022 1:13 PM IST
DGP Goutam Sawang had a Meeting With CM Jagan
X

సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ భేటీ

Andhra Pradesh: సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ డీజీపీ కలిశారు. నిన్న జరిగిన ఉద్యోగుల చలో విజయవాడ సభపై సమావేశంలో సీఎం జగన్‌ ఆరా తీశారు. ఉద్యోగుల భారీ సభ ఏర్పాటుపై సీఎం జగన్‌కు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ వివరణ ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story