Pawan Kalyan: డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌ను వారిని తొలిగించాల్సిందే...?
Pawan Kalyan: బాధ్యత వహించాల్సిన వారితోనే విచారణ చేయిస్తారా?
Pawan Kalyan: డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌ను వారిని తొలిగించాల్సిందే...?
Pawan Kalyan: జగన్ మీద రాయి దాడి కేసులో డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్‌ను తొలగించాలంటూ ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సీఎంపై రాయితో దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. విజయవాడలో విద్యుత్ ఎందుకు నిలిపివేశారన్నారు. దాడి విషయంలో డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలన్నారు. సదరు అధికారులను బదిలీ చేసి... సచ్చీలత కలిగిన అధికారులతో విచారణ జరిపించాలన్నారు పవన్ కల్యాణ్.
Next Story




