Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు..

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 8 Aug 2022 4:13 PM IST
Devotees Rush in Tirumala Tirupati Temple Darshan
X

Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25 కంపార్ట్మెంట్లలో భక్తులు..

Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిచూస్తున్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 81వెయ్యి 903 మంది భక్తులు దర్శించుకోగా 39వేల 594 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4కోట్ల 74లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story