Vizag: విశాఖలో సంపత్‌ వినాయక ఆలయానికి భక్తుల క్యూ

Vizag: ఏడాదంతా శుభాలు కలుగాలని ప్రత్యేక పూజలు

Dhatripriya
Updated on: 1 Jan 2023 2:54 PM IST
Devotees Queue At Sampath Vinayaka Temple In Visakhapatnam
X

Vizag: విశాఖలో సంపత్‌ వినాయక ఆలయానికి భక్తుల క్యూ

Vizag: విశాఖలో సంపత్ వినాయకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏటా జనవరి 1వ తేదీన సెంటిమెంట్ గా విశాఖ ప్రజలు సంపత్ వినాయకుని దర్శించుకుంటారు. ఏడాది అంతా శుభాలు కలగాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.



Dhatripriya

Dhatripriya

Next Story