Konaseema: ద్రాక్షారామం భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

* గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు

R Tripura Malini
Published on: 14 Nov 2022 10:22 AM IST
Devotees pouring in Bhimeswara temple
X

ద్రాక్షారామం భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Draksharamam: కోనసీమ జిల్లా ద్రాక్షారామం మాణిక్యాంబసమేత భీమేశ్వరస్వామి ఆలయం, భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. ఆలయ అధికారులు భక్తుల దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story