TTD: శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య డిమాండ్

TTD: 40 నిమిషాల్లో 4.25 లక్షల టికెట్లు బుకింగ్‌ చేసుకున్న భక్తులు...

Shireesha
Published on: 24 Dec 2021 1:53 PM IST
Devotees Huge Demand on TTD Online Ticket Bookings | AP Latest News
X

TTD: శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య డిమాండ్

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. జనవరి నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో నాలుగు లక్షల 52 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. టిక్కెట్లు విడుదల చేసిన 40 నిమిషాల వ్యవధిలోనే 4లక్షల 52 వేల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.

Shireesha

Shireesha

Next Story