Visakhapatnam: అప్పన్న చందనోత్సవం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

Visakhapatnam: మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్సను నిలదీసిన భక్తులు

Jyothi
Published on: 23 April 2023 11:26 AM IST
Devotees Heavy Rush in Simhachalam
X

Visakhapatnam: అప్పన్న చందనోత్సవం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

Visakhapatnam: విశాఖ చందనోత్సవంలో ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు కొట్టు సత్యనారాయణ, బొత్సను నిలదీశారు. ఏర్పాట్లలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. VVIP ఎంట్రీ వద్ద బారికేడ్లను భక్తులు తొలగించారు. పోలీసుల తీరుపై మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story