Guntur: పల్నాడు జిల్లా అమరేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

* తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు.... స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

R Tripura Malini
Published on: 14 Nov 2022 9:20 AM IST
Devotees flocked to Amareswara temple in Palnadu district
X

పల్నాడు జిల్లా అమరేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు 

Devotees: కార్తీక సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లాలోని అమరేశ్వర దేవాలయానికి భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story