Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు

Tirumala: రేపటి నుంచి భక్తులకు శ్రీవారి వైకుంఠ ఉత్తరద్వార దర్శనం

Dhatripriya
Updated on: 1 Jan 2023 2:58 PM IST
Devotees Flock To Tirumala
X

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు

Tirumala: తిరుమలకు భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీవారి దర్శనానికి భారీగా తరలి వచ్చారు. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తిరుపతిలోని 9 కేంద్రాల్లో వంద కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారు జాము నుంచే టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. భక్తులకు రోజుకు 50వేల టోకెన్ల చొప్పున పది రోజులకు ఒకేసారి రి 4లక్షల 50వేల సర్వ దర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు.


Dhatripriya

Dhatripriya

Next Story