Tirupati: ఇస్కాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Tirupati: భారీగా తరలిరావడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు

Shekhar G
Published on: 7 Sept 2023 1:39 PM IST
Devotees Flock To The ISKCON Temple In Tirupati
X

Tirupati: ఇస్కాన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు

Tirupati: కృష్ణాష్టమి వేడుకలు తిరుపతి నగరంలో వైవభంగా జరుగుతున్నాయి. హరే రామ హరే కృష్ణ మార్గంలోని ఇస్కాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. అష్టసఖీ సమేత శ్రీ కృష్ణుడి తులసి పూజ, నరసింహకీర్తన, మంగళహారితతో వేడుకలు మొదలయ్యాయి. భక్తులు ఆలయానికి భారీగా తరలిరావడంతో అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story