Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం

Tirumala: కంపార్ట్‌మెంట్లు దాటి వెలుపలకు క్యూలైన్లు

Arun Chilukuri
Published on: 30 May 2023 9:24 AM IST
Devotees Continuing in Tirumala
X

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో కొద్దిరోజులుగా శ్రీవారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తులు అధికసంఖ్యలో వస్తుండటంతో.. కంపార్ట్‌మెంట్లు మొత్తం నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు దాటి క్యూలైన్లు బయటకు వెళ్లాయి. సాధారణ భక్తుల దర్శనానికి 24 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story