వేసవి సెలవులు కావడంతో ఆలయాలు కిటకిట

Srisailam: ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులు

Jyothi
Published on: 4 Jun 2022 12:52 PM IST
Devotees Coming From States Other Than AP
X

వేసవి సెలవులు కావడంతో ఆలయాలు కిటకిట

Srisailam: వేసవి సెలవులు కావడంతో కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకి తరలివచ్చి స్వామి, అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకుంటున్నారు. శ్రీశైలానికి తరలివస్తున్న భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు సకల సౌకర్యాలపై దృష్టి సారించామంటున్నారు శ్రీశైల ఆలయ ఈవో లవన్న.

Jyothi

Jyothi

Next Story