అన్నవరంలో కార్తీక ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకున్న భక్తులు

* కార్తీక ఏకాదశి సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు, సర్వదర్శనాలు రావిచెట్టుకింద దీపాలు కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసారు.

R Tripura Malini
Updated on: 4 Nov 2022 8:20 AM IST
devotees celebrated kartika ekadashi wonderfully in annavaram
X

అన్నవరంలో కార్తీక ఏకాదశి వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్న భక్తులు

Annavaram: కార్తీక ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యనారాయణస్వామి సన్నిధికి భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుండే సత్యనారాయణ వ్రతాలు, సర్వదర్శనాలు కొనసాగుతున్నాయి. భక్తిశ్రద్ధలతో పంపా నదిలో కార్తీక స్నానమాచరించి రావిచెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించి అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story