Devineni Uma: మంత్రుల భూతులు సరిహద్దులు దాటుతున్నాయి
Devineni Uma: ఏపీ మంత్రులపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు.
Devineni Uma: మంత్రుల భూతులు సరిహద్దులు దాటుతున్నాయి
Devineni Uma: ఏపీ మంత్రులపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. మంత్రి పదవి ఊడే లోపే ఇల్లు చక్కబెట్టుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రుల భూతులు సరిహద్దులు దాటుతున్నాయనని.
అంతా ఉగాది పంచాంగం చదివతే మంత్రులు భూతుల పంచాగం చదువుతున్నారని మండిపడ్డారు. 250 కోట్ల విలువైనే దేవుడి భూములు కొట్టేయడానికి మంత్రి కొడాలి నాని ఓ ఉన్నతాధికారి స్కెచ్ వేశారని ఆరోపించారు. డ్రగ్స్ నుంచి బయటపడేందుకు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు.
Next Story




