మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్

మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్
x
దేవినేని ఉమ
Highlights

అమరావతి రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు మిన్నంటాయి. గొల్లపూడి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ. అమరావతిని...

అమరావతి రాజధానిని మార్చవద్దంటూ ఆందోళనలు మిన్నంటాయి. గొల్లపూడి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమ. అమరావతిని రాజధానిగా ఉంచాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. రాజధాని గ్రామస్తులు సైతం ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు దేవినేని ఉమను అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories