Devineni Avinash: కులాలకు, మతాలకు అతీతంగా పాటుపడిన వ్వక్తి దేవినేని నెహ్రూ

Devineni Avinash: దేవినేని నెహ్రూ విగ్రహానికి నివాళులు అర్పించిన దేవినేని అవినాష్

Jyothi
Published on: 17 April 2023 1:22 PM IST
Devineni Avinash pays Homage to Devineni Nehru statue
X

Devineni Avinash: కులాలకు, మతాలకు అతీతంగా పాటుపడిన వ్వక్తి దేవినేని నెహ్రూ

Devineni Avinash: ఎన్టీఆర్ జిల్లాలో స్వర్గీయ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ 6వ వర్ధంతి సందర్బంగా ..రమేష్ హాస్పిటల్ వద్ద ఉన్న దేవినేని నెహ్రూ విగ్రహానికి .. దేవినేని అవినాష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ ..విజయవాడ నగరాన్ని ..ఉమ్మడి కృష్ణ జిల్లాని అభివృద్ధి పరచడంలో స్వర్గీయ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గారు ముఖ్య పాత్ర పోషించారన్నారు. తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్వక్తి కి రాజకీయంగా,కుటుంబ పరంగా అండగా నిలిచారన్నారు.

ఈ రోజు అందరూ పార్టీలకి అతీతంగా దేవినేని నెహ్రూ గారికి నీవాళులు అర్పిస్తున్నాన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా పాటుపడిన వ్వక్తి దేవినేని నెహ్రూ గారి.. 6వ వర్ధంతి సందర్బంగా దేవినేని నెహ్రూ ట్రస్ట్ పేరుతో అనేక సేవ కార్యక్రమలు నిర్వహించడం జరుగుతుందన్నారు..అంతేకాకుండా దేవినేని నెహ్రూ ఏదైతే వివస్థను ఏర్పాటు చేసారో.. అదే రీతిలో మా జగన్ ప్రభుత్వం మమ్ములను ముందుండి నడిపిస్తుందని జగన్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Jyothi

Jyothi

Next Story