Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Vijayawada: తెల్లవారుజామునుంచే క్యూలైన్‌లో భక్తులు.. తొలిరోజు దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

Jyothi
Published on: 26 Sept 2022 8:00 AM IST
Devi Sharan Navaratri Celebrations Started In Vijayawada Indrakeeladri
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. తొలిరోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమివ్వమనున్నారు. మరోవైపు అమ్మవారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్‌లలో వేచి ఉన్నారు. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.

Jyothi

Jyothi

Next Story