Bunny Festival: ఈరోజుతో ముగియనున్న దేవరగట్టు బన్నీ ఉత్సవాలు

Bunny Festival: గొలుసు తెంపు కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు

Sandeep Eggoju
Published on: 18 Oct 2021 4:50 PM IST
Devaragattu Bunny Festival Celebrations Ended Today
X

నేతితివో ముగియనున్న బన్నీ ఉత్సవాలు (ఫైల్ ఇమేజ్)

Bunny Festival: కర్నూలు జిల్లాలో దేవరగట్టు బన్నీ ఉత్సవాలు ఈరోజుతో ముగియనున్నాయి. ముగింపు దశకు చేరుకున్న ఉత్సవాల్లో 3వ ప్రయత్నంలో ఇనుప గొలుసు తెగగా శివనామంతో దేవరగట్టు దద్దరిల్లింది. గొరవయ్య నృత్యం, మాళమల్లేశ్వరుల భక్తుల కోలాహలాల మద్య ఉత్సవం కమనీయంగా సాగింది. కాగా గొలుసు తెంపు కార్యక్రమాన్ని వీక్షించేందుకు మహిళలు, చిన్నారులు సైతం తరలివచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story