Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు

Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 5:10 PM IST
Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారు
X

Pawan Kalyan: ప్రధాని మోడీ దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అన్నారు. ప్రధాని మోడీకి 5 కోట్ల ప్రజల తరపున ప్రత్యేక ఆహ్వానమని తెలియజేశారు. భారత దేశాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ అని కొనియాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావటం ఆనందంగా ఉందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story