Pawan Kalyan: పంచాయతీరాజ్ ఉద్యోగులు ఒక కుటుంబంలా పనిచేయాలి
Pawan Kalyan: పల్లెలే దేశానికి వెన్నెముక అని.. అందుకే గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.
Pawan Kalyan: పంచాయతీరాజ్ ఉద్యోగులు ఒక కుటుంబంలా పనిచేయాలి
Pawan Kalyan: పల్లెలే దేశానికి వెన్నెముక అని.. అందుకే గ్రామాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశమైన ఆయన.. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. శాఖకు సంబంధించిన ఉద్యోగులంతా ఓ కుటుంబంలా పనిచేయాలన్నారు. గత ప్రభుత్వాల్లో ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్లకు రేట్ కార్డులు చూస్తూ ఆశ్చర్యం ఉండేదన్న పవన్.. తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి పారదర్శకంగా ఉద్యోగులకు బదిలీలు కల్పించానని వెల్లడించారు. ఉద్యోగుల భద్రత, హక్కుల పరిరక్షణను ప్రభుత్వం భుజాలపైకి ఎత్తుకుందని తెలిపారు.
Next Story




