Dharmana Krishna Das: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయం

Dharmana Krishna Das: వైసీపీ అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.

Jyothi
Published on: 25 Jun 2022 6:53 AM IST
Deputy CM Dharmana Krishna Das Says Whenever Elections are Held, the YCP Wins
X

Dharmana Krishna Das: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీదే విజయం

Dharmana Krishna Das: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చాలెంజ్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీదే విజయమన్నారు. చిన్న చిన్న విభేదాలను సరి చేసుకుంటామని చెప్పారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు తితిలి అదనపు పరిహారం పంపిణీ సమావేశంలో కృష్ణదాస్ మాట్లాడారు.

Jyothi

Jyothi

Next Story