తేజస్వినిని పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

తేజస్వినిని పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
x
Highlights

సుధాకర్‌రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శించారు. తేజస్వినికి మెరుగైన...

సుధాకర్‌రెడ్డి దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తేజస్వినిని డిప్యూటీ సీఎం ఆళ్లనాని పరామర్శించారు. తేజస్వినికి మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. తేజస్విని కుటుంబానికి అండగా ఉంటామన్న ఆయన...భవిష్యత్‌లో ఆమెకు భద్రత కల్పిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ఈ ఘటనపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారని... ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories