AP News Today: పెట్రోల్‌ బంకుల్లో తూనికల శాఖ అధికారుల తనిఖీలు

AP News Today: ఏపీలో మోసాలకు పాల్పడుతున్న 17 బంకులు సీజ్ * రాష్ట్ర వ్యాప్తంగా 6వందల పెట్రోల్ బంక్‌ల్లో తనిఖీలు

Arun Chilukuri
Updated on: 13 Sept 2021 2:30 PM IST
Department of Weights and Measures Officers Checking in Petrol Bunks in Andhra Pradesh
X

పెట్రోల్‌ బంకుల్లో తూనికల శాఖ అధికారుల తనిఖీలు(ఫోటో-ది హన్స్ ఇండియా )

AP News Today: ఏపీ వ్యాప్తంగా తూనికల శాఖ అధికారులు పెట్రోల్ బంకుల్లో తనిఖీ చేపట్టారు. మైక్రో చిప్‌లతో మోసాలకు పాల్పడుతున్న 17 బంక్‌లను అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. విజయవాడ గుణదలలోని పెట్రోల్ బంక్‌ను కూడా సీజ్ చేశారు. బంక్‌ యజమానిపై కేసు బుక్కైంద కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో టెక్నాలజీని టాంపరింగ్ చేసి వినియోగదారుల జేబుకు చిల్లుపెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా 6వందల పెట్రోల్ బంక్‌ల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story