Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత

*నారాయణ స్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖ తొలగింపు *ఆర్థిక మంత్రి బుగ్గనకు వాణిజ్య పన్నుల శాఖ అప్పగింత

Shilpa
Updated on: 31 Oct 2021 10:41 AM IST
Department of Commercial Taxes Removed from AP Deputy CM Narayana Swamy
X

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత(ఫైల్ ఫోటో)

Narayana Swamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి శాఖల్లో కోత పడింది. నారాయణ స్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖ తొలగించారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు. దీంతో నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు. త్వరలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకావం ఉంది.

Shilpa

Shilpa

Next Story