Nellore: నారాయణ మెడికల్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

* రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న లాలస * మృతురాలి స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు‎

Shilpa
Published on: 1 Nov 2021 9:56 AM IST
Dental Student Self Destruction in Narayana Medical College Nellore
X

నారాయణ మెడికల్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య(ఫైల్ ఫోటో)

Nellore: నారాయణ మెడికల్ కాలేజీలో ఓ డెంటల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తన రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లాలస స్వగ్రామం కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర ఎర్రగుంట్లగా తెలుస్తోంది. లాలస మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.

Shilpa

Shilpa

Next Story