Dengue Fever: ఏపీలో మోగుతున్న డెంగ్యూ డేంజర్ బెల్స్

Dengue Fever: తూర్పుగోదావరి జిల్లాలో మరింత దారుణం

Sandeep Eggoju
Published on: 31 Aug 2021 5:07 PM IST
Dengue Fever Danger Bells in Andhra Pradesh
X

ఏపీలో దెంగు డేంజర్ బెల్స్ (ఫైల్ ఇమేజ్)

Dengue Fever: కరోనాను మించి డెంగ్యూ మహమ్మారి కోరలు చాచుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో జనం ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రస్తుతం ఏపీలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని డెంగ్యూ పరిస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కెవిఎస్ గౌరీశ్వరరావు అప్రమత్తంగా ఉండలని సూచించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story