విశాఖ ఏయిర్ పోర్టు వద్ద TNSF శ్రేణుల నిరసన

*జీవో నెం.117ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

Jyothi
Updated on: 15 July 2022 12:46 PM IST
Demand to Withdraw Jivo No.117 TNSF State President Pranav Gopal
X

విశాఖ ఏయిర్ పోర్టు వద్ద TNSF శ్రేణుల నిరసన

AP News: విశాఖలో సీఎం జగన్ పర్యటనను పురస్కరించుకుని, ఎయిర్ పోర్టు వద్ద TNSFశ్రేణులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 117వెనక్కి తీసుకోవాలని TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Jyothi

Jyothi

Next Story