దారుణం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

దారుణం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
x

దారుణం: ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు 

Highlights

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేశాడు ప్రియుడు. నర్సారావుపేట మండలం పాలపాడు దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతురాలు...

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేశాడు ప్రియుడు. నర్సారావుపేట మండలం పాలపాడు దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతురాలు ముప్పాళ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనుషగా గుర్తించారు. నర్సారావుపేటలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి మధ్య కొతం కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య విబేధాలతో విష్ణువర్ధన్ రెడ్డి అనుషను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. అనుషను హత్య చేసిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories