శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష

*దీక్షకు సంఘీభావం తెలిపిన పరిటాల సునీత, శ్రీరామ్

Jyothi
Updated on: 4 Oct 2023 1:00 PM IST
Deeksha Protesting Chandrababu Arrest in Sri Sathya Sai District
X

శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష

Chandrababu Arrest: శ్రీసత్యసాయి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Jyothi

Jyothi

Next Story