Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు

Viveka Murder Case: కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి

Dhatripriya
Published on: 18 April 2023 9:44 AM IST
Decision On Custody Petition Of YS Bhaskar Reddy And Uday Kumar Reddy Today
X

Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు

Viveka Murder Case: వివేకా హత్య కేసులో అరెస్టైన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిల కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలను..10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తవగా.. ఇవాళ తీర్పు వెలువరించనుంది సీబీఐ కోర్టు.

Dhatripriya

Dhatripriya

Next Story