Andhra Pradesh: తిరుపతిలో స్మశాన వాటికలకు క్యూ కడుతున్న మృతదేహాలు

Andhra Pradesh: రోజుకు 20 చొప్పున స్మశాన వాటికకు చేరుతున్న మృతదేహాలు

Sandeep Eggoju
Published on: 29 April 2021 5:36 PM IST
Dead Bodys que to Cemetery in Tirupati
X

తిరుపతి స్మశానవాటికలో శవాల లైన్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: తిరుపతిలో పగలు, రాత్రి అంబులెన్స్ మోత మోగుతోంది. దాంతో జనం ప్రతినిత్యం భయాందోళనకు గురి చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో కరోనాతో 979 మృతి చెందారు. అలాగే కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వంద చనిపోయారు. దీంతో శవాలతో స్మశాన వాటికలు నిండిపోతున్నాయి. తిరుపతిలోని హరిశ్చంద్ర స్మశాన వాటికల్లో రోజుకు ఇరవై శవాల దహన క్రియలు జరుగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story