ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం

*నిన్న రాత్రి సుబ్రహ్మణ్యంను తీసుకెళ్లిన ఎమ్మెల్సీ

Rama Rao
Published on: 20 May 2022 10:46 AM IST
Dead Body in YSRCP MLC Uday Babu Car | AP News Today
X

ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం

Kakinada: కాకినాడ జిల్లా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం కలకలం సృష్టిస్తోంది. అయితే నిన్న ఉదయమే ఎమ్మెల్సీ డ్రైవర్‌ను కారులో తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏం జరిగిందని అడిగిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా వేరే కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ ఉదయ్ బాబు వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

Rama Rao

Rama Rao

Next Story