Dastagiri: వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
Dastagiri: వివేకా హత్య కేసులో మరికొన్ని రోజుల్లో నిజాలు తేలనున్నాయి
Dastagiri: వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
Viveka Murder Case: వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో మరికొన్ని రోజుల్లోనే నిజాలు బయటికొస్తాయన్నారు. ఏపీలో విచారణకు సీఎం జగన్ సహకరించి ఉంటే పది రోజుల్లోనే కేసు పూర్తయ్యేదన్నారు. ఇంతకాలం తాను చెప్పింది అబద్ధం అన్నారని ఇప్పుడు ఆ నిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయన్నారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ చేయడం మంచిదేనని దస్తగిరి చెప్పారు.
Next Story




