Daggubati Purandeswari: 2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదు

Daggubati Purandeswari: గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి

Shekhar G
Published on: 24 Jan 2024 3:09 PM IST
Daggubati Purandeswari Said That 2024 Election Is Not Much Time
X

Daggubati Purandeswari: 2024 ఎన్నికలకు ఎంతో సమయం లేదు

Daggubati Purandeswari: 2024 ఎన్నికలకి ఎంతో సమయం లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ఎన్నికలకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు అందరు పొత్తుల విషయం పక్కన పెట్టి... ముందు బలంగా పని చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతీ గ్రామానికి బీజేపీ నాయకులు వెళ్లాలని.. గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలని పురంధేశ్వరి కేడర్‌కు దిశానిర్ధేశం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story