Daggubati Purandeswari: చంద్రబాబుకు బెయిల్‌ రావడం మంచిదే

Daggubati Purandeswari React About Chandrababu Bail
x

Daggubati Purandeswari: చంద్రబాబుకు బెయిల్‌ రావడం మంచిదే

Highlights

Daggubati Purandeswari: అరెస్ట్ చేసిన విధానాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాం

Daggubati Purandeswari: టీడీపీ అధినేత చంద్రబాబుకి మధ్యంతర బెయిల్‌పై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు.చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తిరుపతి జిల్లా పర్యాటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఆమెకు బిజేపి నాయకులు ఘన స్వాగతం పలికారు .చంద్రబాబుని అరెస్ట్ చేసిన విధానాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నాంమని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, కేసుపై చంద్రబాబు వాదన వినకుండా సిఐడి అరెస్ట్ చేశారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories