Daggubati Purandeswari: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు

* ఉద్యోగుల ప్రయోజనాలకు ముప్పురాదని మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తామని హామీ

Arun Chilukuri
Published on: 4 Sept 2021 7:41 PM IST
BJP National General Secretary Daggubati Purandeswari has Made it Clear that dont Worry About the Visakha Steel Plant
X

దగ్గుబాటి పురందేశ్వరి -వైజాగ్ స్టీల్ ప్లాంట్ ( ఫోటో హి హన్స్ ఇండియా )

Daggubati Purandeswari: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్లదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలకు ముప్పురాదని, మెరుగైన ప్యాకేజీ దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు ఆంధ్ర ప్రజలు ఎంతో నమ్మకంతో వైసీపీని గెలిపించారని, రెండున్నరేళ్లలో ప్రజలకు న్యాయం జరిగిందా అనే అనుమానం మొదలయిందన్నారు కక్షపూరితంగా, విధ్వంసకరంగా పాలిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రజావేదికను కూల్చడంతో విధ్వంస పాలన మొదలైందని పురందేశ్వరి అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story