Daggubati Purandeswari: సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేశాం

Daggubati Purandeswari: వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు నాపై నిందలు వేస్తున్నారు

Shekhar G
Published on: 17 Nov 2023 5:10 PM IST
Daggubati Purandeswari Fires On YSRCP Government
X

Daggubati Purandeswari: సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేశాం

Daggubati Purandeswari: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి చేస్తుందని ఆమె విమర్శించారు. స్మార్ట్ సిటీకి కోసం కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు అందిస్తున్నారని పురందేశ్వరి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు తమపై నిందలు వేస్తున్నారని పురంధేశ్వరి అన్నారు. సీఎం జగన్ చేసిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేశామని పురందేశ్వరి తెలిపారు. మేము ప్రశ్నిస్తే మేము మరో పార్టీకి మద్దతు ఇస్తున్నామని అంటున్నారు .జల వనరుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేశారని ఆమె విమర్శించారు.

Shekhar G

Shekhar G

Next Story