Daggubati Purandeswari: యూపీఏ పాలనలో 2జీ, బొగ్గు కుంభకోణం.. కామన్‌ వెల్త్‌ స్కామ్‌లు దేశాన్ని మార్చేశాయి

Daggubati Purandeswari: పేదల సంక్షేమం కోసం.. మోడీ అనేక పథకాలను అమలు చేస్తున్నారు

Shekhar G
Updated on: 11 Feb 2024 6:30 PM IST
Daggubati Purandeswari Comments on Congress Government
X

Daggubati Purandeswari: యూపీఏ పాలనలో 2జీ, బొగ్గు కుంభకోణం.. కామన్‌ వెల్త్‌ స్కామ్‌లు దేశాన్ని మార్చేశాయి

Daggubati Purandeswari: గత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి ఫైరయ్యారు. యూపీఏ పాలనలో 2జీ, బొగ్గు కుంభకోణం, కామన్‌ వెల్త్‌ స్కామ్‌లు దేశాన్ని మార్చేశాయన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే మోడీ పాలనా విధానమని పురంధేశ్వరి అన్నారు. పేదల సంక్షేమం కోసం మోడీ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ముందుగా దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పురంధేశ్వరి నివాళులర్పించారు. దీన్‌ దయాళ్‌ అందించిన అంత్యోదయ అనే మూల సిద్ధాంతం కోసం బీజేపీ పని చేస్తుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story