Daggubati Purandeswari: పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి

Daggubati Purandeswari Comments About Corruption In AP
x

Daggubati Purandeswari: పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలి

Highlights

Daggubati Purandeswari: విద్వేశపూరిత పాలన సాగుతోంది

Daggubati Purandeswari: ఏపీలో రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు జరుగుతాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త శ్రమించాలిని కోరారు. రాష్ట్రంలో అవినీతి పెద్ద ఎత్తున పెచ్చుమీరుతుందన్న ఆమె.. ఎపీ ప్రజలు జగన్ పరిపాలన నుంచి విమక్తిని కోరుకుంటున్నారని తెలిపారు. అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ బీజేపీ పార్టీ అన్న పురందీశ్వరి .ప్రజల కోసం అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories