Nellore: మిచౌంగ్ తుఫాన్‌తో రైతులకు కోలుకోలేని దెబ్బ.. నిమ్మ, బత్తాయి, పంటలకు తీవ్ర నష్టం

Nellore: 11 మండలాల్లో దెబ్బ తిన్న అరటి, బొప్పాయి తోటలు

Shekhar G
Published on: 5 Dec 2023 5:21 PM IST
Cyclone Michaung Effect In Andhra Pradesh
X

Nellore: మిచౌంగ్ తుఫాన్‌తో రైతులకు కోలుకోలేని దెబ్బ.. నిమ్మ, బత్తాయి, పంటలకు తీవ్ర నష్టం

Nellore: మిచౌంగ్ తుఫానుతో నెల్లూరు జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పంటలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతంలోని 11 మండలాల్లో సాగు చేసిన అరటి, తోటలు బొప్పాయి తోటలు తీవ్ర గాలుల ధాటికి ధ్వంసం అయ్యాయి

Shekhar G

Shekhar G

Next Story