ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రేపు అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు...
Asani Cyclone - Weather Report Today: తీరం వెంబడి 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులు...
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రేపు అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు...
Asani Cyclone - Weather Report Today: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ తుఫాన్‌కు అసానిగా నామకరణం చేశారు. ఈనెల 10న ఒడిశా-పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అటు మత్స్యకారులు చేపల వేటతీరం వెంబడి 40 నుండి 50కిలోమీటర్ల వేగంతో గాలులుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story




